భారతీయుల దాస్య సంకెలలను తెంప అవతరించిన మహనీయులు !
భరత మాత కన్నీరు తుడిచిన నిస్స్వార్ధ దేశ భక్తుడు !
బానిస బతుకుల విముక్తికై పోరాటమే మార్గమన్న విప్లవ మూర్తి!
"స్వరాజ్యమే నా జన్మ హక్కు "భారత జాతీయోద్యమ పిత! లోకమాన్య శ్రీ బాల గంగాధర తిలక్ !భారతీయ ఆణిముత్యం నేస్తమా !
1856 జులై 23 తిలక్ జయంతి !
గణపతి ఉత్సవాల ద్వారా ఉద్యమ స్ఫూర్తి నింపారు !నేడూ ఉత్సవాలు వున్నాయి కానీ ఆ స్ఫూర్తి ఉన్నదా ??

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి