మన విద్య !!!!!!చదువు కొంటున్నామా?కుంటున్నామా? బోధ పడడం లేదు .ఎన్నో విద్యాలయాలు , ఎన్నో ఉపశాఖలు,ఎందరో ఉపాధ్యాయులు , అయినా నానాటికి తీసికట్టు నాగబోట్లు !లోపం ఎక్కడుంది ?విశ్లేషించి చూస్తే నా మటుకు నాకు కలిగిన కొన్ని అభిప్రాయాలను పంచుకోవాలనుకుంటున్నాను !
ఇళ్లల్లో పిల్లలపైన తల్లితండ్రుల పర్యవేక్షణ తగ్గింది . ఉదయాన్నే లేవడం చాలామంది చెప్పాలంటే మర్చిపోయారు !బడికి వెళ్లే అరగంట ముందు లేచి గబగబా పుస్తకాలు సద్దుకుని ఇంత తిని కొంత బాక్సులో పెట్టుకుని పరుగెత్తడం !బడి దగ్గర వున్నవాళ్ళ పరిస్థితి యిది .
దూరంగా వున్న బల్ల పరిస్థితి చూద్దాం . తెల్లారం గానే ఇంటి ముందు బస్సు సిద్ధం .నిద్రమత్తులోనే తయారు అయ్యి బస్సు ఎక్కుతారు .
ఆ బస్సు ఊరంతా తిరిగి బడికి వచ్చేటప్పటికి దగ్గర దగ్గరగా రెండు గంటలు !ఇదంతా దేనికి ? వాళ్ళు బాగా చదువుకోవాలాలనే కదా ?
మరి ఇంటి దగ్గర తల్లి తండ్రులు వాళ్ళకోసం జాగ్రత్త తీసుకోలేరా?పిల్లల పుస్తకాలను చెక్ చెయ్యాలి .corrections అయినయ్యా లేవా చూడాలి . కాకపోతే కారణం అడగాలి . వాళ్ళ /సమస్య తెలుసుకుని పరిష్కారం వెదకాలి !ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు కాదు ప్రతి రోజు దాని కోసం కొంత సమయం కేటాయించాలి . అప్పుడు పిల్లలలో చదువు మీద శ్రద్ధ కలుగుతుంది ,అమ్మ నాన్న తమని గమనిస్తున్నారన్న భయం కూడా కలుగుతుంది !తల్లి తండ్రి కూడా ఉదయాన్నే లేచి కార్యక్రమాలు ముగించుకుని పిల్లలను ఉదయాన్నే
లేచి చదువు కోవడం అలవాటు చెయ్యాలి .,ఇంటి వాతావరణం ప్రశాంతం గా పవిత్రం గా వుండాలి.రోజూ బడికి వెళ్లేముందు దైవ ప్రార్ధన
చెయ్యాలి .అలాగే సాయం కాలం బడి నించి రాగానే కాళ్ళు చేతులు కడుక్కుని బట్టలు మార్చుకోవాలి ..ఏదైనాతేలిక గా తిని అమ్మ తో
సరదా కబుర్లు కాసేపు చెప్పి ఆదుకోవడానికి వెళ్ళాలి .ఒక గంట ఆడుకుని వచ్చి శుభ్రం గా స్నానం చేసి బట్టలు మార్చుకోవాలి .
బడలిక తగ్గి శారీరికంగా మానసికంగా ఉత్తెజిలవుతారు .అప్పుడు పాఠ్య పుస్తకాలు తీసి చదువుకుంటే హోంవర్క్ చేసుకుంటే అన్ని పాఠ్య
విషయాలు సులభం గా బుర్రలో కి యెక్కుతాయి హాయిగా అమ్మ పెట్టిన అన్నం తిని కమ్మటి నిద్ర పోవాలి.ఇంట్లో యీ రకం గావాతావరణం వుంటే ప్రతి ఇల్లు వాణినిలయమే !

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి