గ్రీష్మం లో ప్రకృతి కాంత కందిపోయెనమ్మ ,తపనతో తనువెల్ల వడలిపోయెనమ్మ !
ఉషోదయపు తుషారపు వర్షపు చినుకులతో పుడమి తల్లి పులకరించెనమ్మ ! పరవశించిన చిన్నారి లేలేత కొమ్మలు విరుల పాన్పులు పరచెనమ్మ!
ప్రకృతి కాంత తనువెల్ల మధుర మల్లెల పరిమళాల తో తడిసేనమ్మ!
కలువపూవుల దరహాస వదనం , గులాబీల వయ్యారి సొగసు నను జూసి నవ్వ ,మది వూగె నెత్తావి వూయలగా మిత్రమా !

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి