తెలుగు తేజం జాతీయ తేజమై ప్రభవించిన రోజు !
తెలుగు ప్రతిభ జాతీయ పతాకమై విలసిల్లిన రోజు !
భారతీయ మువ్వన్నెల జాతీయ కేతనం అంబరాన రెప రెపలాడినంతకాలం !
మన స్మృతి పథాన చెరగని ముద్ర మాన్యులు శ్రీ పింగళి వెంకయ్యగాను మిత్రమా !
1947/జులై 22 భారత జాతీయ కేతనం ఆవిష్కరణ!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి