కలల అలలపై తేలే సరసిజ నీవైతే ,
ఆశల వూహలపైవిహరించే విరితావిని నేనౌతా , మధుర మనోజ్ఞ నవ కావ్య నాయిక నీవైతే ,
నీలాంబరిలో నిలిచిన రేరాజును నేనౌతా నేస్తమా !!