Death is here and death is there
Death is busy everywhere,
all around,within,beneath
Above is death-and we are death
Death has set his mark and seal
On all we are and all we feel
On all we know and all we fear
First our pleasures die and then
our hopes and then our fears and when
These are dead the debt is due we die too
All things that we love and cherish
like ourselves must fade and perish
such is our rude mortal lot
love it self would, did they not
- P B Shelly
మరణమిక్కడ ,మరణమక్కడ
అంతటా విశ్రాంతి లేని మరణమే
మరణమే వలయం ,మరణమే లోన ,మరణమే క్రింద
మరణమే పైనా -సందేహమేల మనమే మరణమా
మరణమే నాడో తన ముద్ర వేసింది
మరణ ముద్రలో మరణ భావనలో
మన యెరికలొమరణమే ,మన భయంలో మరణమే
కోరికలు శూన్యమై ఆశల న్నీ
ఆడి యాసలై ,భయమే లేని నాడు
బంధాలన్నీ తెగిన వేళ , మృత్యువే కౌగిలి
అనుభవించిన మధుర స్మృతులు
ఆవిరైన వేళ ,మమతలు కరిగిన వేళ
భౌతిక బంధం తెగిన వేళ
ప్రేమయే మరణించిన నిజమే కదా
Death is busy everywhere,
all around,within,beneath
Above is death-and we are death
Death has set his mark and seal
On all we are and all we feel
On all we know and all we fear
First our pleasures die and then
our hopes and then our fears and when
These are dead the debt is due we die too
All things that we love and cherish
like ourselves must fade and perish
such is our rude mortal lot
love it self would, did they not
- P B Shelly
మరణమిక్కడ ,మరణమక్కడ
అంతటా విశ్రాంతి లేని మరణమే
మరణమే వలయం ,మరణమే లోన ,మరణమే క్రింద
మరణమే పైనా -సందేహమేల మనమే మరణమా
మరణమే నాడో తన ముద్ర వేసింది
మరణ ముద్రలో మరణ భావనలో
మన యెరికలొమరణమే ,మన భయంలో మరణమే
కోరికలు శూన్యమై ఆశల న్నీ
ఆడి యాసలై ,భయమే లేని నాడు
బంధాలన్నీ తెగిన వేళ , మృత్యువే కౌగిలి
అనుభవించిన మధుర స్మృతులు
ఆవిరైన వేళ ,మమతలు కరిగిన వేళ
భౌతిక బంధం తెగిన వేళ
ప్రేమయే మరణించిన నిజమే కదా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి