విశ్వనాథ సత్యనారాయణగారు 2వ అధ్యాయములో సుబ్బన్న పేటలో 5వ తరాన్ని మారుతున్న విలువలను
సంధి యుగాన్ని కళ్ళకు కట్టినట్టు వివరించారు ,అసలు ఆయన మనవ మనస్తత్వాలను చదివిన మహాముని !
రామేశ్వర శాస్త్రి గారితో మొదలవుతుంది
5వ తరం లో ముఖ్య పాత్రలు రామేశ్వర శాస్త్రి ,గారి కుమారుడు ధర్మారావు ,జమిందారు కృష్ణమనాయుడు మరియు అయన కుమారుడు రంగారావు .
రామేశ్వర శాస్త్రి వ్యక్తిత్వాన్ని చాలా మహోన్నతంగా తీర్చి దిద్దారు . నాలుగు వర్ణాల కన్యలను వివాహమడడము అందరికీ న్యాయం చేయడం పాత్రని మలిచిన విధానం కమనీయం !మానవత్వం ,,అయన అమూల్య సంపద
.తన సంపదను నలుగురి కొరకు ఖర్చు పెట్టారు అయన ఉదార గుణం చివరకు ఆయనకే బంధం అవుతుంది . విశ్వనాథవారు మనుషుల ప్రవర్తనను ధనం వున్నప్పుడు ఎలా వుంటుందో లేనప్పుడు ఎలా వుంటుందో
కళ్ళకు కట్టినట్టుగా తెలిపారు .
జమిందారు ,కృష్ణమనాయుడు రామేశ్వర శాస్త్రి స్నేహ బంధం చాలా అపురూపం !ఒకరి మనసు ఒకరు చదివినవారు . పరస్పరం గౌరవించు కుంటూ స్నేహాన్ని కాపాడుకున్నారు క్రిష్ణమనాయుని కొడుకు రంగారావు
శాస్త్రిగారి కొడుకు ధర్మారావు . శాస్త్రి గారి మొదటి భార్య సావిత్రి ,ఆమె కొడుకు ధర్మారావు .,యిద్దరు పుత్రికలు
హైమవతి ,నాంచారమ్మ .,రెండవ భార్య క్షత్రియస్త్రీ రంగాజమ్మగారు ఆమె కొడుకు రామచంద్రరాజు ,మూడవభార్య
వైశ్య స్త్రీ హైమవతి ఆమె కొడుకు ఆమెకు యిద్దరు పుత్రికలు ,ఒక కొడుకు శ్రీధరం ,ఇక నాల్గవ భార్య మంగ
ఆ అమ్మాయిని శాస్త్రి గారు విచిత్ర పరిస్తితులలో పెళ్లి చేసుకుంటారు ,ఆ మెకు వింత రూ
పుకల కొడుకు పసిరిక పుడ్తాడు ,శాస్త్రిగారు రత్నగిరి అనే భోగాంగ న ను కూడా చేర దీ సారు ,ఆమె వలన దేవదాసి పుట్టింది ,రామేశ్వర శాస్త్రి గారు మరణించేనాటికి ధర్మారావు వయసు పదహారు యేళ్ళు ! కృష్ణమనాయుడు నాయుడు
శాస్త్రిగారి కర్మకాండకు కావలసిన ద్రవ్యసాయం చేస్తారు . ఆ రోజుల్లో స్నేహ బంధం ఎలావుండేదో వేయిపడగలు
మనకు చూపుతున్నది ,అభిమానధనుడు ధర్మారావు ,,మానసికంగా మరణించి లేఖ వ్రాసిన విధానం
వర్ణనకు అందదు ,కృష్ణమనాయుడు ,ధర్మారావును ఆదరించిన తీరు అపురూపం !ఈ అధ్యాయములో మారుతున్న తరం మారుతున్న మానవ విలువలను ,సామాజిక మార్పును బాగా విశ్లేషించారు !క్రమంగా
రంగారావు ప్రవేశం అన్నింటిలో మార్పు !

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి