మన శరీరానికి అన్ని పోషకాలు కావాలి ఏది తగ్గినా సమస్యే /
vitaminA -పాలు ,కారట్ ,క్యాబేజీ ,ఆకుకూరలు ,వెన్న ,మీగడ ,టమాటో , వాడాలి . చర్మవ్యాధులు రావు . కంటిచూపు కాపాడుతుంది .
vitaminB - ఇది 8విటమిన్ల కలయిక . ధాన్యం ,ఆకుకూరలు ,యీస్ట్ ,. నాడి వ్యవస్థ బలపడుతుంది .
vitaminC -టమాటో ,కాబేజీ ,ఎండుమిరప ,కాలిఫ్లవర్ ,స్టాబెరి . శరీరంలోని టిష్యు లను బలంగా ఉంచుతుంది .
మానసిక రుగ్మతనుండి కాపాడుతుంది . దంతాలు గట్టి పడతాయి అలసట దూరం చేస్తుంది .
vitaminD -సూర్యరశ్మిలో బాగా వుంటుంది . రోజు కాసేపు ఎండలో కూర్చోవాలి . ఎముకలు గట్టి పడ్తాయి
vitaminE -కారట్ ,క్యాబేజీ ,ఆలివ్ ఆయిల్ చపాతీ ,ఆకుకూరలు ,జీడిపప్పు . రక్తప్రసరణ బాగా జరుగుతుంది .
vitaminK -ఆకుకూరలు . రక్తం గడ్డ కట్టకుండా ఆపుతుంది
vitaminC -సిట్రస్ పళ్ళల్లో అధికం . రక్తకణాలు పెరుగుతాయి . ఉసిరి ,టమాటో ,బ్రకోలి ,నిమ్మ బత్తాయి .
బాదం ,వాల్ నట్స్ ,కాల్షియం ఇస్తాయి .
పాలు ,తృణధాన్యాలు ,సోయా ,లో కాల్షియం వుంటుంది . .విటమిన్ 12 లోపంతో రక్తహినత ఏర్పడుతుంది .
బరువు తగ్గుతారు పాలు బాగా తాగాలి . B 12మాత్రలు వాడాలి .
B 9-ఫోలిక్ యాసిడ్ -ఇది గుండె రక్షణకు అవసరం ఆకుకూరలు ,పుల్లటి పళ్ళు ,గింజపప్పులొ కలదు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి