దోశె -సేమ్యా 2కప్పులు ,బొంబాయి రవ్వ 1కప్పు ,బియ్యప్పిండి 1కప్పు ,పుల్లమజ్జిగ 1కప్పు జీలకర్ర 1స్పూన్ ,ఉప్పు తగినంత ,నూనె -ఒకగిన్నెలో ఇవన్నీ కలిపి 1గంట నానబెట్టి దోశెలు వేసుకోవాలి
సేమ్యాలడ్డు -సేమ్యా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి ,కోవా 150గ్రాములు ,పంచదార 1/2కప్పు ,నెయ్యి 4స్పూన్లు ,యాలకులపొడి 1/2స్పూన్ ,dryfruits 50గ్రాములు -ఒక గిన్నెలో పంచదార,dryfruits ,యాలకులపొడి
కోవా తీసుకుని బాగా కలపాలి బాణలిలో నెయ్యి వేడి చేసి సేమ్యాముక్కలను ఎర్రగా వేయించాలి . ఇందాక కలిపిన ముద్దను సేమ్యాముక్కలలో కలపాలి 3నిమిషాలు సెగ మీద వుంచి తీసేయ్యాలి . వేడి కొద్దిగా తగ్గాక .
వుండలు కట్టాలి
సెమ్యవద -ఉడికించిన ఒక కప్పు సేమ్యాలో 1/2కప్పు మైదా ,1/2కప్పు బొంబాయి రవ్వ ,ఉల్లిపాయ తరుగు 1కప్పు 2పచ్చిమిర్చి ,చిన్న అల్లం ముక్క ,కొద్దిగా జీలకర్ర ,కొన్ని పల్లీలు ,వుప్పు తగినంత కలపాలి .తర్వాత
వడలాగా ఒత్తుకుని నూనెలొ వేయించుకోవాలి
బియ్యం చెక్కలు -బియ్యం 3కప్పులు ,పెసరపప్పు 1కప్పు ,సగ్గుబియ్యం 1/2కప్పు నువ్వులు 2స్పూన్లు ,జీలకర్ర 1స్పూన్ ,వెన్న 1స్పూన్ ,కారం ,వుప్పు తగినంత -బియ్యం ,పెసరపప్పు ,సగ్గ్గుబియ్యం విడివిడిగా 2గంటలు
నానబెట్టుకోవాలి . మెత్తగా పిండి చేసుకోవాలి . అందులో నువ్వులు ,జీలకర్ర ,వెన్న ,వుప్పు కారం వేసి చపాతీ
ముద్దలా కలపాలి . కొద్దిసేపు తర్వాత చిన్న చెక్కల్లా ఒత్తుకుని నూనెలో వేయించు కోవాలి . .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి