మన మహిళాలోకం సాంఘిక సమస్యలమీద స్పందించాలి . మత్తుపానీయాలమీద నేటి యువతకు అవగాహన
వున్నదో లేదో అర్ధం కావడం లేదు . గుట్కా ,వైన్ ,విస్కీ గుడుంబా , యివా మనం నేర్చుకోవాల్సిన అలవాట్లు?
యువతలో అపారమైన విజ్ఞానం వుంది కానీ వాళ్ళు వాడే అవకాశమే లేకుండా మార్కెట్లో ఎన్నో ఎన్నో
మాదకద్రవ్యాలను ప్రవేశపెట్టి వాళ్ళ శక్తిని చంపేస్తున్నారు . యువకుల్లారా యువతుల్లారా మీలోని అపారశక్తిని
దేశంకోసం సమాజంకోసం మీభవితకై వినియోగించండి .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి