ఊహల పల్లకిలో విహరించిన పరువమా !
ఆశల అలజడి జ్వాలలో కరిగిన మరువమా!
మరిచిక ఛాయలో మేను మరిచిన మల్లికా !
కఠిన శిలలో మల్లెతీగ మనలేదమ్మా !
ఆశల అలజడి జ్వాలలో కరిగిన మరువమా!
మరిచిక ఛాయలో మేను మరిచిన మల్లికా !
కఠిన శిలలో మల్లెతీగ మనలేదమ్మా !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి