19, జూన్ 2016, ఆదివారం

వేదాలు ఘోషించిన పవిత్ర కర్మ భూమి ! 
విమల చరిత కలిగిన పావన భూమి ! 
బాల వటువు కి తండ్రి యే గురువు గా భాసించిన పుణ్య భూమి ! 
చిన్నారి చిన్ని తలంపుల తొలి అక్షర శిల్పి ! 
పితృ దేవో భవ!ప్రణమిల్లిన యీ భరతభూమిలో తండ్రిని మించిన దైవం వున్నదా!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి