మానవత్వానికి ,దానవత్వనికి ,నిర్వచనమే మారినయీసమజం లో మనం వు న్నా మా అని త లు కాచు కుంటే రో త పుడ్తు న్నది ,నే టి సమా జం లో వున్నది కే వలం మహోన్నతులు దా న వత్వమే ,త రం మారితే మార్పు సహజం కాని యీ తి రో గ మ మా ర్పు వూ హిం చ ని ది ,నే టి యు వ తరానికి దిశానిర్దేసం కావాలి మ న భా ర తీ య స మా జం లోవిశాలభావ పరంపర ప్రపంచానికే తలమానికం మరి యీ మానసిక వైకల్యం ఎక్కడిది? నాకు మాత్రం కొన్ని పరిష్కారాలు కన్పిస్తున్నై .ప్రతి యింట్లో పెద్దవారు ఆధ్యాత్మిక వాతావరణాన్ని పరిమళింప చెయ్యాలి డ పిల్లలకు మంచి చెడు విషయ విచక్షణ విడమర్చి వివరించాలి ఇంట్లో వ్యక్తిగత విమర్శలుఅనవరస ప్రసంగాలు వుం డ కూ డ దు సా ను కూ ల ఆలొ చనలు నిర్మాణాత్మక చర్చలు జరగాలి. దయ ,ధ ర్మం ,దానగుణంఇవన్నీ ఒకనాడు మన వ్య వస్త లో అంతర్భాగంగా ఉండేవి ఽఆ తరంలో మహోన్నతులు జన్మిం చారు ధ న్య జీ వుల చరిత్రలన్నీ మనం పరిశీలిస్తే వారి కుటుంబ ,సామాజిక పరిస్తుతులు యెంతో వున్నత భావాలతో విలసిల్లుతూ వుండేవి . ఒక బాలగంగాధర తిలక్ ,ఒక నేతాజీ ,ఒక టంగుటూరి ,యెందరో యెందరో !మరి నేడు యెందు కీ పతనం?కారణం పెద్దలు సమాజం ,కాబట్టి పరిష్కారం కూదా వారి దగ్గరే వుంది .అలాగే విద్యాలయాలు ,గురువులు ,యువతకు వున్నతమైన శిక్షణ యివ్వాలి . వారి విద్యా జీవనం ముగిసిన పిదప బాహ్య ప్రపంచంలో వారు తమకు తాముగా వున్నత స్థానంలో వుంటూ యెదుటి వారికి చుక్కానిగా జీవించాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి